పేరు (ఆంగ్లం) | Gollapinni Ramalakshmamma |
పేరు (తెలుగు) | గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | కాశీభొట్ల విశాలాక్షమ్మ |
తండ్రి పేరు | కాశీభొట్ల మల్లికార్జునశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/29/1922 |
మరణం | – |
పుట్టిన ఊరు | చిన్నముష్టూరు, ఉరవకొండ తా. అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | జ్ఞానశతకము, శివకవచము, స్వప్నశాస్త్రటీక, వ్రీ విద్యా పద్మపరిమళము. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ |
సంగ్రహ నమూనా రచన | మాతృకే – శ్రీమాతృకే – జగధాధారభూతే – జగన్మాతృకే చిత్రే మహాచిత్రే – చిద్రూపికే – చిత్స్వరూపిణే కాత్యాయినీ – దాక్షాయినీ – కామిత ఫలదాయినీ అభయంకరీ – పరమేశ్వరీ – జగదీశ్వరీ – చండీశ్వరీ ఏ రీతి నిన్ను నుతియింతునమామ – ఎన్నెన్నో శ్లోకాల స్తుతియింతునమ్మా |
గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ
తల్లి : శ్రీమతి కాశీభొట్ల విశాలాక్షమ్మ
తండ్రి : శ్రీ కాశీభొట్ల మల్లికార్జునశాస్త్రి
జన్మస్థలము : చిన్నముష్టూరు, ఉరవకొండ తా. అనంతపురం జిల్లా
విద్య : ప్రాథమిక విద్య మాత్రమే.
ఆంధ్ర గీర్వాణ భషాభ్యాసము భర్తగారి వద్ద జరిగినది. వ్రాసిన గ్రంథములు 1) జ్ఞానశతకము, 2) శివకవచము, 3) స్వప్నశాస్త్రటీక, 4) వ్రీ విద్యా పద్మపరిమళము. అన్నియూ అముద్రితములే. వీరి శ్రీమాతస్తుతి ర గేయమును చదువుడు.
మాతృకే – శ్రీమాతృకే – జగధాధారభూతే – జగన్మాతృకే
చిత్రే మహాచిత్రే – చిద్రూపికే – చిత్స్వరూపిణే
కాత్యాయినీ – దాక్షాయినీ – కామిత ఫలదాయినీ
అభయంకరీ – పరమేశ్వరీ – జగదీశ్వరీ – చండీశ్వరీ
ఏ రీతి నిన్ను నుతియింతునమామ – ఎన్నెన్నో శ్లోకాల స్తుతియింతునమ్మా. ప్రస్తుతము ఈమె భర్త – పుత్రులతో హిందూపురం తా. పరిగిలో నివసించుచున్నారు.
———–