గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ (Gollapinni Ramalakshmamma)

Share
పేరు (ఆంగ్లం)Gollapinni Ramalakshmamma
పేరు (తెలుగు)గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ
కలం పేరు
తల్లిపేరుకాశీభొట్ల విశాలాక్షమ్మ
తండ్రి పేరుకాశీభొట్ల మల్లికార్జునశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/29/1922
మరణం
పుట్టిన ఊరుచిన్నముష్టూరు, ఉరవకొండ తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజ్ఞానశతకము, శివకవచము, స్వప్నశాస్త్రటీక, వ్రీ విద్యా పద్మపరిమళము.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగొల్లాపిన్ని రామలక్ష్మమ్మ
సంగ్రహ నమూనా రచనమాతృకే – శ్రీమాతృకే – జగధాధారభూతే – జగన్మాతృకే
చిత్రే మహాచిత్రే – చిద్రూపికే – చిత్స్వరూపిణే
కాత్యాయినీ – దాక్షాయినీ – కామిత ఫలదాయినీ
అభయంకరీ – పరమేశ్వరీ – జగదీశ్వరీ – చండీశ్వరీ
ఏ రీతి నిన్ను నుతియింతునమామ – ఎన్నెన్నో శ్లోకాల స్తుతియింతునమ్మా

గొల్లాపిన్ని రామలక్ష్మమ్మ

తల్లి : శ్రీమతి కాశీభొట్ల విశాలాక్షమ్మ
తండ్రి : శ్రీ కాశీభొట్ల మల్లికార్జునశాస్త్రి
జన్మస్థలము : చిన్నముష్టూరు, ఉరవకొండ తా. అనంతపురం జిల్లా
విద్య : ప్రాథమిక విద్య మాత్రమే.
ఆంధ్ర గీర్వాణ భషాభ్యాసము భర్తగారి వద్ద జరిగినది. వ్రాసిన గ్రంథములు 1) జ్ఞానశతకము, 2) శివకవచము, 3) స్వప్నశాస్త్రటీక, 4) వ్రీ విద్యా పద్మపరిమళము. అన్నియూ అముద్రితములే. వీరి శ్రీమాతస్తుతి ర గేయమును చదువుడు.
మాతృకే – శ్రీమాతృకే – జగధాధారభూతే – జగన్మాతృకే
చిత్రే మహాచిత్రే – చిద్రూపికే – చిత్స్వరూపిణే
కాత్యాయినీ – దాక్షాయినీ – కామిత ఫలదాయినీ
అభయంకరీ – పరమేశ్వరీ – జగదీశ్వరీ – చండీశ్వరీ
ఏ రీతి నిన్ను నుతియింతునమామ – ఎన్నెన్నో శ్లోకాల స్తుతియింతునమ్మా. ప్రస్తుతము ఈమె భర్త – పుత్రులతో హిందూపురం తా. పరిగిలో నివసించుచున్నారు.

———–

You may also like...