పేరు (ఆంగ్లం) | Kandukuri Anantamu |
పేరు (తెలుగు) | కందుకూరి అనంతము |
కలం పేరు | కరుణకుమార |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1901 |
మరణం | 1/1/1956 |
పుట్టిన ఊరు | తణుకు తాలూకా కాపవరం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | తహసీల్దారు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కరుణకుమార కథలు, బిళ్ళల మొలతాడు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కందుకూరి అనంతము |
సంగ్రహ నమూనా రచన | కందుకూరి అనంతము ప్రముఖ తెలుగు కథా రచయిత మరియు రంగస్థల నటుడు. వీరు కరుణకుమార అనే కలం పేరుతో రచనలు చేశారు. వీరు తణుకు తాలూకా కాపవరం గ్రామంలో జన్మించారు. వీరు కళాశాల విద్య మధ్యలో ఆపివేసి, డిప్యూటీ తాసీల్దారు గా ఉద్యోగంలో చేరి కొద్దికాలంలో తహసీల్దారు పదవిని నిర్వహించారు. |
కందుకూరి అనంతము
కందుకూరి అనంతము ప్రముఖ తెలుగు కథా రచయిత మరియు రంగస్థల నటుడు. వీరు కరుణకుమార అనే కలం పేరుతో రచనలు చేశారు.
వీరు తణుకు తాలూకా కాపవరం గ్రామంలో జన్మించారు. వీరు కళాశాల విద్య మధ్యలో ఆపివేసి, డిప్యూటీ తాసీల్దారు గా ఉద్యోగంలో చేరి కొద్దికాలంలో తహసీల్దారు పదవిని నిర్వహించారు.
వీరు రాసిన కథలలో గ్రామాలలో నివసించే పేదరైతులు, కష్టజీవులే ఇతివృత్తాలు. వీరి కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి.
వీరు నటుడిగా కూడా ప్రసిద్ధులు. హరిశ్చంద్రుడు, సారంగధరుడు, బాహుకుడు, అర్జునుడు ఆయనికి అభిమాన పాత్రలు.
వీరు 1956 లో పరమపదించారు.
———–