పేరు (ఆంగ్లం) | Akuraati Chalamaiah |
పేరు (తెలుగు) | ఆకురాతి చలమయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1903 |
మరణం | 2/27/1985 |
పుట్టిన ఊరు | ఈపూరుపాలెం, ప్రకాశం జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఉపధ్యాయులు – విద్యార్థులు, రవీంద్ర భాస్కరం , మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూరు జీవితచరిత్ర, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు జీవితచరిత్ర, మహర్షి మహోపదేశములు – దేవేంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఉపనిషత్ భాష్యానికి అనువాదం, మహాత్మాగాంధీ ఉపన్యాసాలు అనువాదం, నేతాజీ జీవితచరిత్ర మరియు ఉపన్యాసాలు అనువాదం, గోరా, విద్య, శాంతినికేతన్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆకురాతి చలమయ్య |
సంగ్రహ నమూనా రచన | ఆకురాతి చలమయ్య (1903 – 1985) ప్రముఖ తెలుగు రచయిత.హేతువాది వీరు ప్రకాశం జిల్లా లో ఈపూరుపాలెం లో జన్మించారు. వీరు పిఠాపురం రాజావారి ధర్మసంస్థలలో చాలా కాలం పనిచేశారు. |
ఆకురాతి చలమయ్య
ఆకురాతి చలమయ్య (1903 – 1985) ప్రముఖ తెలుగు రచయిత.హేతువాది
వీరు ప్రకాశం జిల్లా లో ఈపూరుపాలెం లో జన్మించారు. వీరు పిఠాపురం రాజావారి ధర్మసంస్థలలో చాలా కాలం పనిచేశారు.
వీరి ఉపధ్యాయులు – విద్యార్థులు అనే రచన నైతిక విలువలు పెంచేందుకు బాగా తోడ్పడుతుంది.
వీరి “రవీంద్ర భాస్కరం” రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
వీరు ఫిబ్రవరి 27 1985 తేదీన పరమపదించారు.
———–