ఆకురాతి చలమయ్య (Akuraati Chalamaiah)

Share
పేరు (ఆంగ్లం)Akuraati Chalamaiah
పేరు (తెలుగు)ఆకురాతి చలమయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1903
మరణం2/27/1985
పుట్టిన ఊరుఈపూరుపాలెం, ప్రకాశం జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఉపధ్యాయులు – విద్యార్థులు, రవీంద్ర భాస్కరం , మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూరు జీవితచరిత్ర,
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు జీవితచరిత్ర, మహర్షి మహోపదేశములు – దేవేంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఉపనిషత్ భాష్యానికి అనువాదం, మహాత్మాగాంధీ ఉపన్యాసాలు అనువాదం, నేతాజీ జీవితచరిత్ర మరియు ఉపన్యాసాలు అనువాదం, గోరా, విద్య, శాంతినికేతన్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆకురాతి చలమయ్య
సంగ్రహ నమూనా రచనఆకురాతి చలమయ్య (1903 – 1985) ప్రముఖ తెలుగు రచయిత.హేతువాది
వీరు ప్రకాశం జిల్లా లో ఈపూరుపాలెం లో జన్మించారు. వీరు పిఠాపురం రాజావారి ధర్మసంస్థలలో చాలా కాలం పనిచేశారు.

ఆకురాతి చలమయ్య

ఆకురాతి చలమయ్య (1903 – 1985) ప్రముఖ తెలుగు రచయిత.హేతువాది
వీరు ప్రకాశం జిల్లా లో ఈపూరుపాలెం లో జన్మించారు. వీరు పిఠాపురం రాజావారి ధర్మసంస్థలలో చాలా కాలం పనిచేశారు.
వీరి ఉపధ్యాయులు – విద్యార్థులు అనే రచన నైతిక విలువలు పెంచేందుకు బాగా తోడ్పడుతుంది.
వీరి “రవీంద్ర భాస్కరం” రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
వీరు ఫిబ్రవరి 27 1985 తేదీన పరమపదించారు.

———–

You may also like...