జి.పి. నాగలక్ష్మమ్మ (G.P. Nagalakshmamma)

Share
పేరు (ఆంగ్లం)G.P. Nagalakshmamma
పేరు (తెలుగు)జి.పి. నాగలక్ష్మమ్మ
కలం పేరు
తల్లిపేరుపేట సుబ్బమ్మ
తండ్రి పేరుపేట ఆదెప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/16/1928
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివి, ఆయుర్వేద పరీక్షలందు ఉత్తీర్ణురాలైనారు.
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆర్షసంస్కృతి, స్త్రీలు నాడు – నేడు; గృహ వైద్యసంగ్రహము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజి.పి. నాగలక్ష్మమ్మ
సంగ్రహ నమూనా రచనకలియుగదైవమై నీవు వెలసినావు వెంకటగిరిని
కోరినవారికి కొంగుబంగారమై వెలసితివీ
నిఖిల జగమ్మేలు దేవాదిదేవుడవు – సకల సృష్టినీ చల్లన బ్రోచే కరుణామయుడవు
హిందూపురమునకు చేరువగావున్న పరిగి మండల కేంద్రమునందు ప్రస్తుతము నివసించుచున్నారు. వీరిని సర్వేశ్వరుడు రక్షించుగాత.

జి.పి. నాగలక్ష్మమ్మ

ఆంధ్ర గీర్వాణ సాహిత్య పఠనము, ఆయుర్వేదశాస్త్ర విషయములు ఈవిడ అభిరుచులు. ఆర్షసంస్కృతి, స్త్రీలు నాడు – నేడు; గృహ వైద్యసంగ్రహము మొదలగునవి వీరి రచనలు. ఈమె తిరుమలగిరివాసుని నిట్లు ప్రార్థించినది.
తిరుమల గిరివాసా – శ్రీ వేంకటేశా; సిరిగల దైవమా – శ్రీ శ్రీనివాసా
కలియుగదైవమై నీవు వెలసినావు వెంకటగిరిని
కోరినవారికి కొంగుబంగారమై వెలసితివీ
నిఖిల జగమ్మేలు దేవాదిదేవుడవు – సకల సృష్టినీ చల్లన బ్రోచే కరుణామయుడవు
హిందూపురమునకు చేరువగావున్న పరిగి మండల కేంద్రమునందు ప్రస్తుతము నివసించుచున్నారు. వీరిని సర్వేశ్వరుడు రక్షించుగాత.

———–

You may also like...