పేరు (ఆంగ్లం) | Muddaraju Ramanna |
పేరు (తెలుగు) | ముద్దరాజు రామన్న |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | గణపయామాత్యుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కవిసంజీవని యనులక్షణగ్రంథము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ముద్దరాజు రామన్న |
సంగ్రహ నమూనా రచన | ఇతడు కవిసంజీవని యనులక్షణగ్రంథమును రచించెను; మఱియు నితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమునుగూడ జేసెను. ఇతడు నందవరీకనియోగిబ్రాహ్మణుడు; గణపయామాత్యుని కుమారుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. |
ముద్దరాజు రామన్న
ఇతడు కవిసంజీవని యనులక్షణగ్రంథమును రచించెను; మఱియు నితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమునుగూడ జేసెను. ఇతడు నందవరీకనియోగిబ్రాహ్మణుడు; గణపయామాత్యుని కుమారుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈకవి “శ్రీమన్మదనగోపాలకృపాకటాక్ష సంప్రాప్తసారసారస్వత సంపదానంద” యని గద్యమునందు వ్రాసికొన్నను లక్షణగ్రంథమును బట్టి కవిత్వపటుత్వనిర్ణయము చేయబూనుట యుచితముకాదు. ఇతడించుమించుగా లింగమగుంట తిమ్మకవితోడి సమకాలికు డగుటచే నీకవిలోకసంజీవనినుండి యతడు తనసులక్షణసారములో నేమియు గైకొనలేదు.
ఆంధ్ర కవుల చరిత్రము నుండి……..
———–