పేరు (ఆంగ్లం) | Madayyagari Mallanna |
పేరు (తెలుగు) | మాదయ్యగారి మల్లన్న |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | మాదయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 16వ శతాబ్దం |
మరణం | – |
పుట్టిన ఊరు | కొండవీటి పురము |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | యేకాదశీమాహాత్మ్య మనునామాంతరము గల రుక్మాంగదచరిత్రమును రచించెను. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మాదయ్యగారి మల్లన్న |
సంగ్రహ నమూనా రచన | ఈకవి చరిత్రమునుగూర్చి మరియేమియు దెలియకపోవుటచేత రాజశేఖర చరిత్రమునుండి కొన్ని పద్యముల నుదాహరించుచు విరమించుచున్నాను- ఉ. చొచ్చిన బోకుపోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి నీ వెచ్చటి కెగిన న్విడుతునే పటుబాణపరంపరాహతిన్ బచ్చడి చేయువాడ నని ఫాలనటద్భృకుటీకరాళుడై యిచ్చ నొకింతయేని చలియింపక తద్బిలవీధి దూఱగన్- [ఆ.2] |