పేరు (ఆంగ్లం) | Dhurjati Kavi |
పేరు (తెలుగు) | ధూర్జటి కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | సింగమ్మ |
తండ్రి పేరు | రామనారాయణ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1480 |
మరణం | 1545 |
పుట్టిన ఊరు | చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కాళహస్తీశ్వర శతకము |
ఇతర రచనలు | శ్రీ కాళహస్తి మహాత్మ్యము, శ్రీ కాళహస్తీశ్వర శతకము |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ధూర్జటి కవి |
సంగ్రహ నమూనా రచన | ఈయన కవనము సలక్షణ మయి మిక్కిలి మధురముగా నుండును. ఈతని కవిత్వ మాధుర్యమున కాశ్చర్యపడి కృష్ణదేవరాయ లొకనాడు సభలో గూరుచుండి తన యాస్థానకవులకు చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేల కల్గెనో యతులిత మాధురీమహిమ- అని సమస్య యిచ్చినట్లును వారిలో నొక రీక్రిందిరీతిని సమస్యా పూరణము చేసినట్లును చెప్పుచున్నారు: చ. స్తుతమతి యైనయంధ్రకవిధూర్జటిపల్కుల కేల గల్గెనో యతులిత మాధురీమహిమ? హా తెలిసెస్ భువనైకమోహనో ద్ధత సుకుమారవార వనితాజవతా ఘనతాపహారి సం తత మదురాధరోదితసుధారసధారలు గ్రోలుటంజుమీ. |