పేరు (ఆంగ్లం) | Srinivasapuram Anatacharyulu |
పేరు (తెలుగు) | శ్రీనివాసపురం అనంతాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘‘శ్రీహర్ష-శ్రీనాథుల స్వర్గ సమావేశము’’ – ‘‘సంయుక్తా స్వయంవరం’’ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శ్రీనివాసపురం అనంతాచార్యులు |
సంగ్రహ నమూనా రచన | ఈ సోదర పంచకములో వీరు నాల్గవవారు. జననము 1932లో. కలంపేరు ‘‘అనంతశ్రీ’’. ఉద్యోగం చేసింది భారత సైనిక తపాలాశాఖలో. స్వయంకృషితో సాహిత్యము నలవరచుకొనిరి. వీరి కవిత్వము స్వామి శివశంకరశాస్త్రి – వేలూరి శివరామశాస్త్రి వంటి పెద్ద ల నాకర్షించినది. వీరి ‘‘శ్రీహర్ష-శ్రీనాథుల స్వర్గ సమావేశము’’ – ‘‘సంయుక్తా స్వయంవరం’’ నాటికలు చాల ప్రాముఖ్యత నందినవి. |
శ్రీనివాసపురం అనంతాచార్యులు
ఈ సోదర పంచకములో వీరు నాల్గవవారు. జననము 1932లో. కలంపేరు ‘‘అనంతశ్రీ’’. ఉద్యోగం చేసింది భారత సైనిక తపాలాశాఖలో. స్వయంకృషితో సాహిత్యము నలవరచుకొనిరి. వీరి కవిత్వము స్వామి శివశంకరశాస్త్రి – వేలూరి శివరామశాస్త్రి వంటి పెద్ద ల నాకర్షించినది. వీరి ‘‘శ్రీహర్ష-శ్రీనాథుల స్వర్గ సమావేశము’’ – ‘‘సంయుక్తా స్వయంవరం’’ నాటికలు చాల ప్రాముఖ్యత నందినవి. వీరి వ్యాస రచనలలోకెల్ల ‘‘కాళిదాసుని లోకయాత్రా పరిశీలనము’’ ప్రధానమైనది. వీరు అనువాదకర్తలు కూడా. శ్రీభాసమహాకవి కృత ‘‘కర్ణభారము’’ నకు ‘‘ప్రతిజ్ఞానిర్వహణము’’ వీరి సేవచ్చానువాద కృతి.
సోదరులతో కలిసి వీరు ‘‘విజయనగర నవలామాలిక’’ లోని కంపిలరాయలు, సమ్రాట్ ప్రౌఢదేవరాయలు, రాక్షసి-తంగడి, రాజ్యక్షయము’’ అను పొత్తములు వీరి సంపాదకత్వమున వెలువడినవి.
‘‘మానవసేవయే మాధవసేవ’’గా తలచి వీరు వంశ సాంప్రదాయ సిద్ధమగు వైద్యవృత్తిని పూని జీవయాత్ర సాగిస్తున్నారు.
రాయలసీమ రచయితల నుండి……..
———–