పేరు (ఆంగ్లం) | Rupavataram Narayana Sharma |
పేరు (తెలుగు) | రూపావతారం నారాయణశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | పార్వతమ్మ |
తండ్రి పేరు | కృష్ణశాస్త్రులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | పానగడ, కర్ణాటక రాష్ట్రము. |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కుటుంబం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రూపావతారం నారాయణశర్మ |
సంగ్రహ నమూనా రచన | తెనుగు సాహిత్యము తొలుత అనువాదక్రియ తోడనే ఆరంభమైనది. కొంత కాలమునకు సంస్కృతము నుండియే పెక్కుకావ్యములు తెనుగున ఉత్పన్నమగుచుండెడివి. సంస్కృత కావ్యపురాణాదుల నన్నింటిని ఏరి కవులు తెనుగు భారతికి అమూల్య కావ్యరత్నాలంకార భూషణములుగా తొడవిరి. |