తల్లావజ్జల శివశంకర శాస్త్రి (Tallavajjhala Siva Shankara Sastry)

Share
పేరు (ఆంగ్లం)Tallavajjhala Siva Shankara Sastry
పేరు (తెలుగు)తల్లావజ్జల శివశంకర శాస్త్రి
కలం పేరుతల్లావజ్జల
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1892
మరణం1/1
పుట్టిన ఊరుకాజా, గుంటూర్ జిల్లా
విద్యార్హతలుసంప్రదాయ విధానంలో – న్యాయ, వ్యాకరణ, వేదాంతాది శాస్త్రాలు.
వృత్తిఉపాధ్యాయులు. తెనాలి నేషనల్ కాలేజీ లో పనిచేసారు.
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, ఇటాలియన్, జర్మన్ . ప్రాకృతం. హింది, మరాఠి, బెంగాలి, కన్నడ.
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకావ్యావళి(2 భాగాలు), హృదయేశ్వరి, పద్మావతి చరణ చారణ చక్రవర్తి, రాజజ మాత, సహజ యానపథం, నోనక భార్య, వరపరీక్ష, రత్నాకరము, ఆవేదన, కవిప్రియ, యక్షరతి, కవిరాజు, రమాసుందరి, కాంచనమాల, కుంకుంభరణి, కథాసరిత్సాగరము.
అనువాదాలు- జాతక కథలు, తేజ్ సింగ్( నవల), రఘునాథ్ జీ (నవల), జీవన ప్రభాతం (బెంలాలి నవల).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://archive.org/details/in.ernet.dli.2015.373417/page/n11/mode/2up
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుగుంటూరు జిల్లా కాంగ్రెస్స్ సెక్రెటరిగా ఉన్నారు. సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. వర్థమాన కవులను ప్రోత్సహించేందుకు నవ్య సాహితి సమితిని స్థాపించి , “సాహితి”, “సఖి” పత్రికలు నడిపారు. సంప్రదాయ భాషతో పాటు అధునాతన భాషను, మాండలికాలను వ్యాప్తిలోకి తెచ్చారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిష్ణుధనువు- పీఠిక
సంగ్రహ నమూనా రచనఆధునికకవిత్వంఅనేకముఖాలప్రవహిస్తున్నది. కొంతమందికవులుఅప్రయత్నంగానిరంకుశులై, నిజేచ్ఛానుసారంగానడుస్తున్నారు. సంప్రదాయానికిసంబంధించినంతవరకూదేనికైనాఆదరము. మామూలుమార్గంమంచిగాకనబడినట్టుకొత్తమార్గంగోచరించదు.

You may also like...