మల్లికార్జున పండితారాధ్యుడు (Mallikarjuna Panditaradhyudu)

Share
పేరు (ఆంగ్లం)Mallikarjuna Panditaradhyudu
పేరు (తెలుగు)మల్లికార్జున పండితారాధ్యుడు
కలం పేరు
తల్లిపేరుగౌరాంబ
తండ్రి పేరుభీమన పండితులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1120
మరణం1180
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశివతత్వసారము
ఇతర రచనలులింగోద్భవదేవగద్యము, అక్షరాంకగద్యము, పర్వతవర్ణనము, హరలీల, అమరేశ్వరాష్టకము, రుద్రమహిమ, బసవమహిమ
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుశివకవి, కవిమల్లు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లికార్జున పండితారాధ్యుడు
సంగ్రహ నమూనా రచన12వ శతాబ్దానికి చెందిన పండితారాధ్యుడు గోదావరి మండలానికి చెందినవాడు. బాల్యం నుండి వివేకవంతుడు. శైవ మత రహస్యాలను తెలుసుకున్నాడు. భక్తుల చరిత్రములను, మహిమలను వర్ణించాడు. ఎందరో బౌద్ధ పండితులను ఓడించాడు. తన మతమును తీవ్రంగా ప్రచారం చేశాడు. శైవ మతాన్ని సంస్కరించి ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. సంస్కృతం, తెలుగు, కన్నడాలలొ పండితుడు.

You may also like...