పేరు (ఆంగ్లం) | Mallikarjuna Panditaradhyudu |
పేరు (తెలుగు) | మల్లికార్జున పండితారాధ్యుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | గౌరాంబ |
తండ్రి పేరు | భీమన పండితులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1120 |
మరణం | 1180 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శివతత్వసారము |
ఇతర రచనలు | లింగోద్భవదేవగద్యము, అక్షరాంకగద్యము, పర్వతవర్ణనము, హరలీల, అమరేశ్వరాష్టకము, రుద్రమహిమ, బసవమహిమ |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | శివకవి, కవిమల్లు |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మల్లికార్జున పండితారాధ్యుడు |
సంగ్రహ నమూనా రచన | 12వ శతాబ్దానికి చెందిన పండితారాధ్యుడు గోదావరి మండలానికి చెందినవాడు. బాల్యం నుండి వివేకవంతుడు. శైవ మత రహస్యాలను తెలుసుకున్నాడు. భక్తుల చరిత్రములను, మహిమలను వర్ణించాడు. ఎందరో బౌద్ధ పండితులను ఓడించాడు. తన మతమును తీవ్రంగా ప్రచారం చేశాడు. శైవ మతాన్ని సంస్కరించి ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. సంస్కృతం, తెలుగు, కన్నడాలలొ పండితుడు. |