చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (C.P.Brown)

Share
పేరు (ఆంగ్లం)C.P.Brown
పేరు (తెలుగు)చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుడేవిడ్ బ్రౌన్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/10/1798
మరణం12/12/1884
పుట్టిన ఊరుకలకత్తా
విద్యార్హతలు
వృత్తి1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు.
తెలిసిన ఇతర భాషలుహిందీ, ఆంగ్లము, తెలుగు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు

ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827, లోకం చేత

వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం, రాజుల

యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర, తెలుగు-ఇంగ్లీషు(1852),

ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు,

లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు),

తెలుగు వ్యాకరణము – 1840లో ప్రచురణ, వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం

ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు

ఆంధ్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు,

మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను. బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలోఆయన

నివసించిన బంగళా స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

ప్రభుత్వము మరియు ప్రజల నిధులు మరియు సహకారంతో బ్రౌన్

గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను

విరాళంగా ఇచ్చారు.2006 నవంబర్ 10 న భాషాపరిశోధనా కేంద్రంగా

యోగి వేమన విశ్వవిద్యాలయం లో భాగమైంది.

ఆంధ్రమహాభారతము”, “శ్రీమద్భాగవతము” లను ప్రచురించాడు.

1844లో “వసుచరిత్”‘, 1851లో “మనుచరిత్ర” ప్రచురించాడు.

జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
1852లో “పలనాటి వీరచరిత్ర” ప్రచురించాడు.

స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబ్రౌన్ లేఖలు- ముందుమాట
సంగ్రహ నమూనా రచన

తెలుగుభాషాసాహిత్యాలకుఅఖండమైనసేవచేసినమహానీయుడు

ఎవడన్నప్రశ్నకుసమాధానంగాచాటిచెప్పదగినవ్యక్తి _ మనఆంధ్రుడుమాత్రం _ ఆంగ్లేయుడైనసి.పి.బ్రౌన్ (1798-1884).

You may also like...