చాగంటి శేషయ్య (Chaganti Seshaiah)

Share
పేరు (ఆంగ్లం)Chaganti Seshaiah
పేరు (తెలుగు)చాగంటి శేషయ్య
కలం పేరు
తల్లిపేరుకృష్ణయ్య
తండ్రి పేరుసుబ్బమ్మ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1881
మరణం1956
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని కపిలేశ్వరపురం
విద్యార్హతలు
వృత్తికపిలేశ్వరపురం జమిందారు వద్ద దివాను
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీషు, సంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్ర కవి తరంగిణి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచాగంటి శేషయ్య
సంగ్రహ నమూనా రచనఆంధ్ర కవి తరంగిణి చాగంటి శేషయ్య రచించిన పుస్తకం. దీని ఆరవ సంపుటము 1949 సంవత్సరం కపిలేశ్వరపురంలోని హిందూధర్మశాస్త్ర గ్రంథ నిలయము వారిచే ముద్రించబడినది.

చాగంటి శేషయ్య

ఆంధ్ర కవి తరంగిణి చాగంటి శేషయ్య రచించిన పుస్తకం. దీని ఆరవ సంపుటము 1949 సంవత్సరం కపిలేశ్వరపురంలోని హిందూధర్మశాస్త్ర గ్రంథ నిలయము వారిచే ముద్రించబడినది.
తెలుగు కవుల సాహిత్యకృషి, జీవితం వంటి అంశాలతో ఆంధ్రకవుల తరంగిణిని రచించారు. ఆ క్రమంలో వివిధ కవుల జీవితాలు, సాహిత్యాంశాల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల గురించి సవిస్తరమైన పరిశోధన వ్యాసాలు కూడా రచించారు. ఈ సంపుటంలో శ్రీధరుడు మొదలుకొని వేమన, రేవకొండ తిరుమల సూర్యుడు వంటి కవుల వివరాలు ఇచ్చారు. రచయిత స్వయంగా సాహిత్య పరిశోధనాంశాలపై కృషిచేసిన వారు కావడంతో వివిధ సాహిత్య ప్రథల గురించి నిష్పాక్షికంగా నిర్ధారణ చేయబూనారు.

 

———–

You may also like...