వెణుతురుబల్లి విశ్వనాధకవి (Venuturuballi Viswanathakavi)

Share
పేరు (ఆంగ్లం)Venuturuballi Viswanathakavi
పేరు (తెలుగు)వెణుతురుబల్లి విశ్వనాధకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీరామ విజయము అనే యక్ష గానం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవెణుతురుబల్లి విశ్వనాధకవి
సంగ్రహ నమూనా రచన

వెణుతురుబల్లి విశ్వనాధకవి

పెద్దాపురం సంస్థానమును చతుర్భుజ తిమ్మ జగపతి గారు పరిపాలించే కాలంలో 1600 ప్రాంతం వాడగు శేష ధర్మములు అనే పద్య కావ్యమును రచించి గారికి అంకితం ఇచ్చారు
ఇతను శ్రీరామ విజయము అనే యక్ష గానం –
గౌరీ వివాహం అనే ద్విపద ప్రభందము ను
హరీశ్చంద్ర చరితము అనే నిర్దోష్ట్య ప్రభందము ను
పారిజాతాపహరణం ను సంస్కృతం లోనూ రచించినారు. [2]
దురదృష్టవ శాత్తూ ఈయన రచించిన గ్రంధాలన్నీ కూడా కాల గర్భంలో కలిసిపోయినవి కానీ ఏనుగు లక్ష్మన కవి గారి గ్రందాల ద్వారా వెణుతురు బల్లి విశ్వనాధ కవి గారి గొప్పతనాన్ని తెలుసుకొనవచ్చు
శా. మాయావిప్రుల కాద్విజుండు కడిగెన్ బాదా బుజద్వంద్వముల్
చేయూరం గునుమాక్షతాదులను బూజించెం బాత్రము ల్వైచె న
ట్లాయాపాత్రములందు నన్నము లిడన్ నారంభు డౌనంతలో
నాయింద్రుండు గృహస్థుజూచి పలికెన్ సాక్షేపపూర్వంబుగన్.

ఉ. కాలినయిర్పగుండ్ల మఖగహ్వరభాగములందు గ్రుక్కుచున్
సోలుపు లేర్పడ న్మెఱుగుసుదులు కన్నుల గ్రుచ్చుచుం దలల్
నెలకు జేర్చి పాదములు నింగికి నెత్తుచు బెక్కుజాడలన్
గాలభటు ల్వెతిల్గుడుపగా బడియుండుదు రంతమీదటన్.

———–

You may also like...