దేవులపల్లి కృష్ణ శాస్త్రి (Devula Palli Krishna Shastry)

Share
పేరు (ఆంగ్లం)Devula Palli Krishna Shastry
పేరు (తెలుగు)దేవులపల్లి కృష్ణ శాస్త్రి
కలం పేరు-
తల్లిపేరుసీతమ్మ
తండ్రి పేరుదేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (తమ్మన శాస్త్రి)
జీవిత భాగస్వామి పేరురాజహంస
పుట్టినతేదీ11/1/1897
మరణం2/24/1980
పుట్టిన ఊరురావువారి చంద్రపాలెం(పిఠాపురం)
విద్యార్హతలుడిగ్రీ
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలుఆంగ్ల భాష
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకృష్ణపక్షం,ఊర్వశి,అమృత వీణ, శర్మిష్ఠ,మంగళకాహాళి, అమూల్య అభిప్రాయాలూ,కృష్ణశాస్త్రి వ్యాసావళి, ధనుర్దాసు,బహుకాల దర్శనం,మహతి,శ్రీవిద్యావతి,అండాళ్లు తిరుప్పావై కీర్తనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ, సాహిత్య అకాడెమి అవార్డు,పద్మభూషణ్
ఇతర వివరాలు
స్ఫూర్తికూచి నరసింహం,రఘుపతి వెంకటరత్నం,రవీంద్రనాథ్ టాగోర్
నమూనా రచన శీర్షికదేవుల పల్లి కృష్ణశాస్త్రి నమూనా రచన-
సంగ్రహ నమూనా రచన

కృష్ణశాస్త్రి భావలహరి 

‘క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య
శృంఖలములు తమంతనె చెదరిపోవ
గగనతలము మార్మోగగ కంఠమెత్తి
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’

‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు
నా యిచ్చయేగాక నాకేటి వెరపు ‘

‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’

‘ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా’

‘తిమిర లత తారకాకుసుమములఁ దాల్చఁ
గర్కశ శిలయు నవజీవ కళలఁ దేఱ
మ్రోడు మోక చివురులెత్తి మురువు సూప
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’

*****

You may also like...