శేషము వేంకటపతి (Seshamu Venkatapati)

Share
పేరు (ఆంగ్లం)Seshamu Venkatapati
పేరు (తెలుగు)శేషము వేంకటపతి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుకృష్ణయార్యుడు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశశాంక విజయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశేషము వేంకటపతి
సంగ్రహ నమూనా రచన

శేషము వేంకటపతి

శేషము వేంకటపతి తెలుగు కవి.అతను కృష్ణయార్యుని కుమారుడు. కందాళ రామానుజాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు.

ఇతడు శశాంక విజయము అను శృంగార ప్రబంధమును రాసి వంగలసీనయార్యునికి అంకితం చేసెను. శశాంకవిజయమునకు తారా శశాంకము అనే వేరొక పేరు కలదు. ఈ గ్రంథంలో చంద్రుడు బృహస్పతి వద్ద విద్యాభ్యాసము కొరకు చేరి గురుపత్ని యగు తారను యింటి నుండి లేవదీసుకొని పోయిన కథ చాలా పచ్చిగా వర్ణింపబడినది. ఈ శేషము వేంకటపతి నియోగి బ్రాహ్మణుడని తోచుచున్నది.

ఈ ప్రబంధమునందలి పద్యములతో సంగీత సుజ్ఞానోదయము అను తారాశశాంకవిజయనాటకము గా రచించబడినది. దీనిని నండూరి రామలింగయ్య, మచిలీపట్నం 1910 లో ప్రచురించారు.

ఈ శశాంకవిజయము గ్రంథాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు నుండి 1918 లో ముద్రించారు.

———–

You may also like...