పేరు (ఆంగ్లం) | Seshamu Venkatapati |
పేరు (తెలుగు) | శేషము వేంకటపతి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | కృష్ణయార్యుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శశాంక విజయము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శేషము వేంకటపతి |
సంగ్రహ నమూనా రచన | – |
శేషము వేంకటపతి
శేషము వేంకటపతి తెలుగు కవి.అతను కృష్ణయార్యుని కుమారుడు. కందాళ రామానుజాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు.
ఇతడు శశాంక విజయము అను శృంగార ప్రబంధమును రాసి వంగలసీనయార్యునికి అంకితం చేసెను. శశాంకవిజయమునకు తారా శశాంకము అనే వేరొక పేరు కలదు. ఈ గ్రంథంలో చంద్రుడు బృహస్పతి వద్ద విద్యాభ్యాసము కొరకు చేరి గురుపత్ని యగు తారను యింటి నుండి లేవదీసుకొని పోయిన కథ చాలా పచ్చిగా వర్ణింపబడినది. ఈ శేషము వేంకటపతి నియోగి బ్రాహ్మణుడని తోచుచున్నది.
ఈ ప్రబంధమునందలి పద్యములతో సంగీత సుజ్ఞానోదయము అను తారాశశాంకవిజయనాటకము గా రచించబడినది. దీనిని నండూరి రామలింగయ్య, మచిలీపట్నం 1910 లో ప్రచురించారు.
ఈ శశాంకవిజయము గ్రంథాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు నుండి 1918 లో ముద్రించారు.
———–