కూచిమంచి తిమ్మకవి (Kuchimanchi Timmakavi)

Share
పేరు (ఆంగ్లం)Kuchimanchi Timmakavi
పేరు (తెలుగు)కూచిమంచి తిమ్మకవి
కలం పేరు
తల్లిపేరులచ్చమాంబ
తండ్రి పేరుగంగనామాత్యుడు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅచ్చతెలుగు రామాయణము, రుక్మిణీ పరిణయము (1715), సింహాచల మహాత్మ్యము (1719), నీలాసుందరీ పరిణయము[2], సారంగధర చరిత్ర, రాజశేఖర విలాసము (1705), రసికజన మనోభిరామము (1750)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఅభినవ వాగనుశాసనుడు,
కవిసార్వభౌమ
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకూచిమంచి తిమ్మకవి
సంగ్రహ నమూనా రచన

కూచిమంచి తిమ్మకవి

తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినము పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి. పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి “కవి సార్వభౌమ” అనే బిరుదాన్నిచ్చారు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశారు. ఇతని చివరిదశలో భార్యావియోగంతో సన్యాసం స్వీకరించి శేషజీవితాన్ని పిఠాపురంలోని కుక్కుటేశ్వరాలయంలోనే గడిపారు.

———–

You may also like...