తుమ్మల సీతారామ మూర్తి (Tummala Seetaramamurthy)

Share
పేరు (ఆంగ్లం)Tummala Seetaramamurthy
పేరు (తెలుగు)తుమ్మల సీతారామ మూర్తి
కలం పేరు
తల్లిపేరుచెంచమాంబ
తండ్రి పేరునారయ్య
జీవిత భాగస్వామి పేరుఅన్నపూర్ణమ్మ
పుట్టినతేదీ12/25/1901
మరణం3/21/1990
పుట్టిన ఊరుకావూరు, గుంటూరు జిల్లా.
విద్యార్హతలుఉభయ భాషాప్రవీణ ( ఆంధ్రా యూనివర్సిటి )
వృత్తిఉపాధ్యాయులు, కవి
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, హింది.
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాష్ట్ర గానము ( ఖండ కావ్యం ), గాంధీ “ఆత్మకథ”, మహత్మ కథ, పరిగ పంట , సర్వోదయ గానం. 30 దాకా వీరి గ్రంథాలు ఉన్నవి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసాహిత్య అకాడమీ పురస్కారం-1969, కళాప్రపూర్ణ (ఆంధ్రా యూనివర్సిటి), అభినవ తిక్కన
ఇతర వివరాలువీరి సృజన జీవన ధార మూడు పాయలుగా ప్రవహించింది. 1. ఆంధ్రోద్యమం 2. జాతీయ స్వాతంత్రోద్యమం 3. సర్వోదయ ఉద్యమం. రాయలసీమ వైభవాన్ని కీర్తించే వీరి ‘రాష్ట్ర గానము’ ప్రసిద్ధము. వీరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కొంత శ్రమించారు. తొలి నాళ్లలో వీరిది ప్రకృతి కవిత్వం. పిదప మానవతావాదం , జాతీయోద్యమం వీరిని ఆకర్షించింది. సంస్కృత జటిలం కాని సరళ మైన భాషా ప్రాథాన్యాన్ని ప్రొత్సహించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతుమ్మల సీతారామమూర్తి చౌదరి
సంగ్రహ నమూనా రచన

You may also like...