కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి (Kasibhatta Subbayya Sastry)

Share
పేరు (ఆంగ్లం)Kasibhatta Subbayya Sastry
పేరు (తెలుగు)కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1910
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిసంస్కృత పండితుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీరామవిజయము – పూర్వకాండము[1], శ్రీరామవిజయము – కళ్యాణకాండము[2], శ్రావణవిజయము, సుకృతవిజయము, సాహిత్యకల, శ్రీరామశతకము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసాహిత్యవిశారద
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి
సంగ్రహ నమూనా రచన

కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి

కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి కవి మరియు పండతుడు. కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో సంస్కృత పండితుడిగా 35 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. ఇతడు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో పాల్గొన్నాడు. ప్రముఖ పండితుడు, విమర్శకుడు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ఇతని సోదరుడు.

———–

You may also like...