పేరు (ఆంగ్లం) | Challagalla Narasimham |
పేరు (తెలుగు) | చల్లగల్ల నరసింహం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | సివిల్ సర్వెంట్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మి అండ్ మై టైమ్స్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చల్లగల్ల నరసింహం |
సంగ్రహ నమూనా రచన | – |
చల్లగల్ల నరసింహం
చల్లగల్ల నరసింహం భారతీయ సివిల్ సర్వెంట్ మరియు రచయిత. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు లోని జూబ్లీహిల్స్ ను ఆధునీకరించడంలో ప్రసిద్ధి గాంచాడు. ఆయన ఐఏయస్ అధికారిగా పనిచేశాడు. 1947 నుండి 1953 వరకు చెన్నైకార్పొరేషన్ కు కమీషనర్ గా పనిచేశాడు. తమిళనాడు లోని చెన్నై నగరంలో టౌన్ షిప్ ను అభివృద్ధి చేశాడు. ఆయన స్వీయ చరిత్ర “మి అండ్ మై టైమ్స్” తో 1986 లో ప్రచురితమైనది. భారత ప్రభుత్వం ఆయనకు 1962లో పద్మశ్రీ అవార్డును యిచ్చి సత్కరించింది.
———–