పేరు (ఆంగ్లం) | Paturi Sriramamurthy |
పేరు (తెలుగు) | పాతూరి శ్రీరామశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 09/28/1915 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పోణంగి శ్రీరామ అప్పారావుతో కలిసి ఆంగ్ల భాషలో ‘ఏ మోన్ గ్రాఫ్ ఆన్ భరతనాట్య శాస్త్ర’ అనే గ్రంథాన్ని రచించారు. తెలుగు, ఆంగ్ల నాటకనాటికలకు ప్రయోక్తగా బాధ్యతలను నిర్వహించడమేకాకుండా నాట్యరంగానికి సంబంధించిన వ్యాసాలు రాసి ప్రచురించారు. తెలుగు, ఆంగ్ల నాటకనాటికలకు ప్రయోక్తగా బాధ్యతలను నిర్వహించడమేకాకుండా నాట్యరంగానికి సంబంధించిన వ్యాసాలు రాసి ప్రచురించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాతూరి శ్రీరామశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
పాతూరి శ్రీరామశాస్త్రి
శ్రీరామశాస్త్రికి చిన్నతనం నుండే కళలపై ఆసక్తి ఉండేది. తెనాలికి చెందిన పాతతరం నటుడైన పెద్ధిభొట్ల చలపతి గారి నటనను చూసి, ఆయనలాగా అనుకరించేవాడు.
అలా తన ఏడవ ఏటనే ప్రతాపరుద్రీయంలో పేరిగాని పాత్రను పోషించి, పలువురి ప్రశంసలను అందుకున్నాడు. పాఠశాల వయసులోనే తెలుగు, ఆంగ్ల నాటకాలలో నటించాడు.
నటనలో, లైటింగ్ లో, వాచికాభినయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. తెలుగు, ఆంగ్ల నాటకనాటికలకు ప్రయోక్తగా బాధ్యతలను నిర్వహించడమేకాకుండా నాట్యరంగానికి సంబంధించిన వ్యాసాలు రాసి ప్రచురించాడు.
పోణంగి శ్రీరామ అప్పారావుతో కలిసి ఆంగ్ల భాషలో ‘ఏ మోన్ గ్రాఫ్ ఆన్ భరతనాట్య శాస్త్ర’ అనే గ్రంథాన్ని రచించాడు.
1963 నుండి 1975 వరకు రవీంద్రభారతికి సంచాలకులుగా పనిచేశారు.
———–