నముడూరు అప్పలనరసింహం (Namuduru Appalanarasimham)

Share
పేరు (ఆంగ్లం)Namuduru Appalanarasimham
పేరు (తెలుగు)నముడూరు అప్పలనరసింహం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/101/1915
మరణం01/01/1986
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబికారి, కబోది, గురుమూర్తి, శ్రీమత్ సుందర రామాయణం శతకాలు, శ్రీ కాశీవిశ్వనాథ ప్రభు, ఆదిత్య హృదయం, దేవి, అంతా ఒకటే (నాటకం), పాలవెల్లి (ఆంగ్ల కవుల పద్యాల అనువాదం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనముడూరు అప్పలనరసింహం
సంగ్రహ నమూనా రచన

నముడూరు అప్పలనరసింహం

నముడూరు అప్పల నరసింహం ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని.
వీరు 1917 జూన్ 16 తేదీన విశాఖపట్నంలో జన్మించారు. వీరు పాఠశాల ఉపాధ్యాయునిగా 27 సంవత్సరాలు పనిచేసి, 1972లో పదవీ విరమణ చేశారు. అనంతరం అన్నపూర్ణ ట్యుటోరియల్స్ లో తెలుగు పండితులుగా పనిచేశారు.
కబోది
ఈ రచన కావ్య రచన చేయువారికి వ్యాయామం కలిగించింది. ఇది శివ పార్వతుల మధ్య జరిగిన సంభాషణ, సంభావనలు గలది. చాలా లోక రీతులను, శాస్త్ర మర్యాదలను ఇందులో చెప్పించారు. ఇందులో 592 పద్యాలున్నాయి. ఈ కావ్యంలోని మరొక విశేషం: మొదటి పద్యం ‘ఆ అక్షరంతో ప్రారంభమై హల్లుల చివరకు వచ్చి అక్కడ నుండి గుణింతాలతో కదిలి అక్కడితో ఆగక సంయుక్తాక్షరపు గుణింతాలతో సాగి చివరి వరకు అక్షర సమామ్నాయం అంతా పద్యాదులతో నింపబడినది. ఇది చాలా కష్టమైన ప్రక్తియ అని పండితులచే కొనియాడబడింది.
వీరు 1986లో విశాఖపట్నంలో పరమపదించారు.

———–

You may also like...