పేరు (ఆంగ్లం) | Swarna Subrahmanya Kavi |
పేరు (తెలుగు) | స్వర్ణ సుబ్రహ్మణ్య కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1901 |
మరణం | 01/01/1983 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పార్వతీ పరిణయము – హరికథ (1929), ఆధ్యాత్మ వీరబ్రహ్మంగారి చరిత్రము (1934), మహాకవి కందుకూరి రుద్రయ రచించిన నిరంకుశోపాఖ్యానము నకు సుధా తరంగిణీ వ్యాఖ్యానము, అమరుకావ్యమునకు తాత్పర్యము (1974), ఈశ్వరమ్మగారి కాలజ్ఞానము (1979), శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి మహిమలు (1979), విశ్వకర్మ వ్రతకల్పము (1980, 1993), భారతీయ మహాశిల్పము, మనుసూత్రము, యలవర్తి ఆంజనేయ శాస్త్రిగారి జీవితచరిత్ర ఈశ్వరశతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | స్వర్ణ సుబ్రహ్మణ్య కవి |
సంగ్రహ నమూనా రచన | – |
స్వర్ణ సుబ్రహ్మణ్య కవి
స్వర్ణ సుబ్రహ్మణ్య కవి (1901 – 1983) ప్రముఖ తెలుగు రచయిత.వీరు ప్రకాశం జిల్లాలోని కోళ్ళపూడి గ్రామంలో కోటేశ్వరరావు మరియు లక్ష్మమ్మ దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించారు.
వీరికి ముగ్గురు కుమారులు: 1931లో విశ్వనాథాచారి, 1933లో వాచస్పతి మరియు 1935 కోటేశ్వరరావులు జన్మించారు.
వీరి భార్య 1949లో పొన్నూరులోని అమెరికన్ ఆసుపత్రిలో ప్రసవమునకై చేర్చబడి మృతశిశువును జన్మనిచ్చి స్వర్గస్తురాలయ్యెను.
వీరు 1983లో పరమపదించారు.
———–