కొడాలి లక్ష్మీనారాయణ (Kodali Lakshminarayana)

Share
పేరు (ఆంగ్లం)Kodali Lakshminarayana
పేరు (తెలుగు)కొడాలి లక్ష్మీనారాయణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1908
మరణం02/26/1985
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభారత విదుషీరత్నాలు (2 భాగాలు), ప్రాచీన యోగులు, వ్యాసావళి (3 భాగాలు), ప్రాచీన భారత ప్రజాస్వామికములు, సూర్యదేవర రాజన్య చరిత, తురిమెళ్ళ, మోపర్రు గ్రామాల చరిత్ర, రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, కృష్ణ దేవరాయల చరిత్ర, తెనాలి రామలింగం చరిత్ర, వివాహముల చరిత్ర, సాయపనేనివారి చరిత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువిద్యా విశారద, చారిత్రక శిరోమణి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొడాలి లక్ష్మీనారాయణ
సంగ్రహ నమూనా రచన

కొడాలి లక్ష్మీనారాయణ

వీరు తెనాలి తాలూకా మోపర్రు గ్రామంలో 1908 సంవత్సరం జన్మించారు. తెనాలి మరియు గుంటూరు లో విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి 1966 లో పదవీ విరమణ చేశారు.
వీరు స్వీయ ఆసక్తి మీద భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి గురించి అపారమైన పరిశొధన చేశారు. వీరు ఇతిహాస పరిశోధక గ్రంథమాల స్థాపించి, తొలి కుసుమంగా ప్రాచీన భారతీయ గ్రంథాలయ చరిత్రను 1946లో ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1966లో ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్రను ప్రచురించారు.
వీరికి విద్యా విశారద, చారిత్రక శిరోమణి మొదలైన బిరుదులను ఇచ్చారు.
వీరు 26 ఫిబ్రవరి 1985 తేదీన పరమపదించారు.

———–

You may also like...