పేరు (ఆంగ్లం) | Jayanti Ramayya Pantulu |
పేరు (తెలుగు) | జయంతి రామయ్య పంతులు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 7/18/1860 |
మరణం | 2/19/1941 |
పుట్టిన ఊరు | కోనసీమలోని ముక్తేశ్వరం గ్రామంలో |
విద్యార్హతలు | సంస్కృతాంధ్ర భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు. |
వృత్తి | మహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యపకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సూర్యారాయంధ్ర నిఘంటువు, ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి, |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | వీరు రాష్ట్ర న్యాయాధీశులుగా పిఠాపురం,బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశుల ప్రోత్సాహంతో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ను ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంధాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట చెన్నపురిలో ఉండి తరువాత కాకినాడకు మార్చబడినది. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ను ప్రకటించి దానిలో ఎన్నో ఆముద్రిత గ్రంథాలను ముద్రించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గ్రామ్యాదేశ నిరసన సభ-జయంతి రామయ్య పంతులు ప్రసంగం |
సంగ్రహ నమూనా రచన | – |