పేరు (ఆంగ్లం) | Kesanapalli Lakshmanakavi |
పేరు (తెలుగు) | కేసనపల్లి లక్ష్మణకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | నరసరావుపేట సమీపంలోని కేసనపల్లి |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | చెన్నకేశవ శతకం, రఘురామ శతకం, త్య్రంబకేశ్వర శతకం, జానకీ పరిణయం (ప్రబంధం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కుకవిఘూకవి రవి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కేసనపల్లి లక్ష్మణకవి |
సంగ్రహ నమూనా రచన | – |
కేసనపల్లి లక్ష్మణకవి
కేసనపల్లి లక్ష్మణకవి సహజకవి, పండితుడు, విమర్శకుడు మరియు పౌరాణికుడు. ఇతడు నరసరావుపేట సమీపంలోని కేసనపల్లి వాస్తవ్యుడు. ఇతడు గురుముఖతః అక్షరాలు మాత్రం నేర్చుకున్నాడు. స్వయంకృషితో భారత రామాయణాలను కంఠస్థం చేసి సాహిత్యపు లోతులను ఆకళింపు చేసుకున్నాడు. చిన్నతనంలోనే అవధానాలు చేశాడు. ఆజన్మ బ్రహ్మచారి. ఇతని కవిత్వం వావిలికొలను సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, గుఱ్ఱం జాషువా మొదలైన కవుల ప్రశంసాపాత్రమైంది
———–