పేరు (ఆంగ్లం) | Tankala Satyanarayana |
పేరు (తెలుగు) | టంకాల సత్యనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | అన్నపూర్ణ |
తండ్రి పేరు | అప్పన్న |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 06/30/1908 |
మరణం | – |
పుట్టిన ఊరు | శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన నివగం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మూర్ఛనాదర్శిని (సంగీత గ్రంథము), శ్రీ రామాయణ సారామృతము (కంద పద్య శతకము), శ్రీమద్భాగవత సారామృతము (సీస కావ్యము), శ్రీ కృష్ణ పరమాత్మ జాతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవితా విశారద |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | టంకాల సత్యనారాయణ |
సంగ్రహ నమూనా రచన | – |
టంకాల సత్యనారాయణ
టంకాల సత్యనారాయణ అన్నపూర్ణ, అప్పన్న దంపతులకు 1908వ సంవత్సరం, జూన్ 30వ తేదీన జన్మించాడు. వైశ్య కులస్థుడు. దేవకుల గోత్రజుడు. శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన నివగం గ్రామం ఇతని స్వస్థలం. ఇతనికి సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంది. ఇతడి ప్రతిభకు గుర్తింపుగా కవితా విశారద అనే బిరుదు లభించింది.
———–