దార్ల నరసింహాచార్యులు (Darla Narasimhacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Darla Narasimhacharyulu
పేరు (తెలుగు)దార్ల నరసింహాచార్యులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1908
మరణం01/01/1996
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీనివాస స్తోత్రలహరి, కాలగతి శతకం, పార్వతి కళ్యాణం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఅభినవ వేమన,కవిభూషణ
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదార్ల నరసింహాచార్యులు
సంగ్రహ నమూనా రచన

దార్ల నరసింహాచార్యులు

దార్ల నరసింహాచార్యులు ప్రముఖ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకులు, రచయిత మరియు రంగస్థల నటులు. అభినవ వేమన,కవిభూషణ బిరుదాంకితులు, సింహతలలాటగంటాకంకణ సన్మానితులు. ఈయన రచనలలో శ్రీనివాస స్తోత్రలహరి, కాలగతి శతకం, పార్వతి కళ్యాణం ప్రముఖమైనది. హరిశ్చంద్ర నాటకం లో ఈయన నటించిన నక్షత్రకుని పాత్ర ఆ నాటకానికే వన్నె తెచ్చి పెట్టేది. ఈయన రచించిన శివశంభో అనే పాట ఎంతో ప్రఖ్యాతి గాంచినది. ఈయన భార్య పేరు వరహాలమ్మ. వీరికి ఐదుగురు సంతానం.ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. ఈ వంశ వృక్షము మొత్తము పిఠాపురం నందు స్థిరపడినారు. ఇప్పటిరంగస్థల నటులు నక్షత్రుడి పాత్ర దారులు వై.గోపాల రావు ఈయన ప్రియ శిష్యులు.

———–

You may also like...