ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (Indraganti Hanumachchastry)

Share
పేరు (ఆంగ్లం)Indraganti Hanumachchastry
పేరు (తెలుగు)ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1911
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుదక్షారామము (ఖండకావ్యం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
సంగ్రహ నమూనా రచన

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కవి-పండితుడు-విమర్సకుడు-వ్యాసకర్త-కథానక రచయిత.
వీరేశలింగం యుగంలో పానుగంటి_లక్ష్మీనరసింహారావు వారివలె అధునాతనాంధ్ర సారస్వతయుగంలో ఈయన బాగా పేరుగాంచినారు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు గార్లు ప్రారంభించిన నవీనాంధ్ర సారస్వతోధ్యమంలో ఉత్సాహంతో పాలుపంచుకున్న యువకుల్లో ఈయనొకరు. నూతన మార్గాల్లో సాహిత్య విమర్స, కథానక రచన, కావ్య నిర్మాణం, చేస్తూన కొద్దిపాటి యువకుల్లో ఇతడు మంచి స్థానాన్ని ఆక్రమించినారు.
హనుమచ్ఛాస్త్రి గారి పేరుగాంచిన వ్యాసములు
సాహిత్యగోష్ఠి
ఆంధ్రులకు సంస్కృతం ఎంతవరకు కావాలి
కళా:నీతి
హనుమచ్ఛాస్త్రి గారి పేరుగాంచిన కథలు
ఆడవి పువ్వులు – ఇందులో వేదకాలం నాటి యువతీ యువకుల స్నిగ్ధ భావము, స్వేచ్చానుభావాలు రమణీయముగా చిత్రింపబడ్డాయి. ఇందులో కథ తక్కువ, శిల్పమెక్కువ,
కడుపు మంట- సామ్యవాద కథ ,
దౌర్జన్యం – ఇది స్త్రీలపట్ల పురుషులు చేస్తున్న దౌర్జన్యాలనుద్దేసించి రాసిన కథ.
బ్రతుకు చీకటి
కళాభాయి
ఈయన రచనలు పెక్కు భారతి, ఉదయిని, ప్రబుద్ధాంద్ర పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.

———–

You may also like...