కోరాడ రామచంద్రశాస్త్రి (Korada Ramachandra Sastry)

Share
పేరు (ఆంగ్లం)Korada Ramachandra Sastry
పేరు (తెలుగు)కోరాడ రామచంద్రశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరులక్ష్మణశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1816
మరణం6/6/1897
పుట్టిన ఊరుఅమలాపురం తాలూకాలోని కేశనకుఱ్ఱు గ్రామం
విద్యార్హతలు
వృత్తితొలి తెలుగు నాటక రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమంజరీ మధుకరీయ నాటిక, ఉన్మత్త రాఘవము, నయప్రదీపము, రథాంగదూతము, శాకుంతలము(ఆంఢ్రీకరణం), వేణీసంహారము, ముద్రారాక్షసము, ఉత్తరరామచరితము,
పరశురామ విజయము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలువీరు సంస్కృతంలోని వేణీ సంహారం నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకోరాడ రామచంద్రశాస్త్రి
సంగ్రహ నమూనా రచన

You may also like...