గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి (Gatti Lakshminarasimha Sastry)

Share
పేరు (ఆంగ్లం)Gatti Lakshminarasimha Sastry
పేరు (తెలుగు)గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరుత్రిపురాంబ
తండ్రి పేరుకూచిభొట్ల నాగభూషణ శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ02/13/1913
మరణం12/23/2997
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా లోని కొల్లూరు గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅగ్ని వర్షుడు, అమరుక కావ్యము, ఉత్తర గీత,గాధా సప్తశతి, గీతా గోవిందం, మార్గశీర్ష మహాత్మ్యము, వైశాఖ మహాత్మ్యము, శ్రీ కామ సంజీవము, శ్రీ దేవీ భాగవతము
శ్రీ దేవీ మహాత్మ్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి
సంగ్రహ నమూనా రచన

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి 1913, ఫిబ్రవరి 13 వ తేదీన గుంటూరు జిల్లా లోని కొల్లూరు గ్రామంలో కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి మరియు త్రిపురాంబ దంపతులకు జన్మించారు.
వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు. వీరు సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరునిపై స్తోత్రాలు రచించారు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తుమొదలైన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు.
చివరి కాలంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీ చక్రార్చన పూజలను క్రమబద్ధంగా జరిపించారు. వీరికు సుమారు 200 మంది శిష్యప్రశిష్యులు ఉన్నారు.

———–

You may also like...