బూరాడ గున్నేశ్వరశాస్త్రి (Boorada Gunneshwara Sastry)

Share
పేరు (ఆంగ్లం)Boorada GunneshwaraSastry
పేరు (తెలుగు)బూరాడ గున్నేశ్వరశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆత్మబోధ, ఎదగని పెళ్ళాం (నవల), పువ్వు
గురుమూర్తి, రాజమండ్రి శతావధానము, మురళి
వాణీ విహారం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబూరాడ గున్నేశ్వరశాస్త్రి
సంగ్రహ నమూనా రచన

బూరాడ గున్నేశ్వరశాస్త్రి

బూరాడ గున్నేశ్వరశాస్త్రి ప్రఖ్యాత శతావధాని, ఆదర్శోపాధ్యాయుడు, గ్రంథ రచయిత మరియు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు.
ఇతడు 1914లో విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో జన్మించాడు. ఇతడు విజయనగరం మహారాజా సంస్కృతకళాశాలలో విద్యాభ్యాసం చేసి భాషాప్రవీణ పట్టా సంపాదించాడు. భీమునిపట్నంలోని పురపాలకోన్నత పాఠశాలలో ఇతడు తెలుగు పండితుడిగా కొంతకాలం పనిచేశాడు. తరువాత అక్కడి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ గావించాడు. ఆయుర్వేద వైద్యాన్ని సాధన చేసి కొత్తకొత్త ఆవిష్కరణలను, వాటి ఫలితాలను ప్రకటించాడు.
ఇతడు అవధానాలతో పాటు సాహితీరూపకాలైన భువనవిజయం, త్రైలోక్యవిజయం మొదలైనవాటిలో కవుల పాత్రలను పోషించి మెప్పించేవాడు. ఇతడు పలుచోట్ల అనేక సాహిత్యోపన్యాసాలు చేశాడు. ఎన్నో గ్రంథాలను రచించాడు.

———–

You may also like...