నముడూరు అప్పల నరసింహం (Nadumuru Appala Narasimham)

Share
పేరు (ఆంగ్లం)Nadumuru Appala Narasimham
పేరు (తెలుగు)నముడూరు అప్పల నరసింహం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/16/1917
మరణం01/01/1986
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబికారి, కబోది, గురుమూర్తి, శ్రీమత్ సుందర రామాయణం శతకాలు, శ్రీ కాశీవిశ్వనాథ ప్రభు, ఆదిత్య హృదయం, దేవి, అంతా ఒకటే (నాటకం), పాలవెల్లి (ఆంగ్ల కవుల పద్యాల అనువాదం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనముడూరు అప్పల నరసింహం
సంగ్రహ నమూనా రచన

నముడూరు అప్పల నరసింహం

నముడూరు అప్పల నరసింహం ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని.
వీరు 1917 జూన్ 16 తేదీన విశాఖపట్నంలో జన్మించారు. వీరు పాఠశాల ఉపాధ్యాయునిగా 27 సంవత్సరాలు పనిచేసి, 1972లో పదవీ విరమణ చేశారు. అనంతరం అన్నపూర్ణ ట్యుటోరియల్స్ లో తెలుగు పండితులుగా పనిచేశారు.

———–

You may also like...