పేరు (ఆంగ్లం) | Matukupalli Nrusimha Kavi |
పేరు (తెలుగు) | మతుకుమల్లి నృసింహకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | జానకమ్మ |
తండ్రి పేరు | కనకాద్రిశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1816 |
మరణం | 1/1/1873 |
పుట్టిన ఊరు | తెనాలి |
విద్యార్హతలు | – |
వృత్తి | కవి, ఆస్థాన పండితుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్రమేఘసందేశము, వేంకటాచలయాత్రా చరిత్రము, ఆజచరిత్రము (ఆంధ్ర ప్రబంధము 1912 ముద్త్రి) , చెన్నపురీ విలాసము (ప్రౌఢప్రబంధము. 1920 ముద్రి) , శ్రీకృష్ణ జలక్రీడా విలాస నాటకము, నృసింహసహస్ర నామావళి , పుండ్రకళానిధి , ఆంధ్ర సిద్ధాంత కౌముది, భరతశాస్త్ర సర్వస్వము, సంగీతసార సంగ్రహము . |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | శ్రీ జగద్గురు శంకరాచార్యులవారి పీఠ విద్వాంసుల సమక్షమున బైవారికిని మన శాస్త్రిగారికిని దర్కశాస్త్రీయవాద మిరువదియొక్క దినము జరిగినదట. అప్పుడు వీరి విజయము నెఱిగి పీఠాచార్యులీపండితు నేనుగుపై నూరేగించిరట.ద్వైతాద్వైతవిశిష్టాద్వైతములలో వీరి వాదప్రావీణ్యము మగణ్యము. నృసింహోపాసకుడగుటచే నీయనయెదుట వాదముచేసి నెగ్గిన వారు లేరని వచింతురు. లోకమర్యాదకు సంస్థానపండితుడుగా నుండెగాని ప్రభువుకు లొంగియుండలేదు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మతుకుమల్లి నృసింహకవి |
సంగ్రహ నమూనా రచన | – |