పేరు (ఆంగ్లం) | Dhoolipala Shriramamurthy |
పేరు (తెలుగు) | ధూళిపాళ శ్రీరామమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1918 |
మరణం | – |
పుట్టిన ఊరు | పెదపారుపూడి మండలంలోని ఏదులమద్దాలి (ఈదులమద్దాలి) గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | భువన విజయము – ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల, గృహరాజు మేడ[2] – ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల, శివానందలహరి (వ్యాఖ్యానములతో), శ్రీ శివత్రిశతి, శ్రీమదాంధ్ర మహాభాగవతానుశీలనం, విశ్వనాథ సాహితీ సూత్రం జీవుని వేదన, మల్లికార్జున శతకము రాజరాజేశ్వర శతకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ధూళిపాళ శ్రీరామమూర్తి |
ధూళిపాళ శ్రీరామమూర్తి
ధూళిపాళ శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలంలోని ఏదులమద్దాలి (ఈదులమద్దాలి) గ్రామంలో 1918లో జన్మించాడు. తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ. చదివాడు. ద్రావిడభాషాశాస్త్రము, అలంకార శాస్త్రాలలో పి.ఓ.యల్. పట్టాలను పొందాడు. విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. కరీంనగర్ ప్రభుత్వకళాశాలలో ప్రధాన సంస్కృతాంధ్ర అధ్యాపకునిగా పనిచేశాడు.
———–