భాస్కరభట్ల కృష్ణారావు (Bhaskarabhatla Krishnarao)

Share
పేరు (ఆంగ్లం)Bhaskarabhatla Krishnarao
పేరు (తెలుగు)భాస్కరభట్ల కృష్ణారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/19/1918
మరణం11/11/1966
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథా సంకలనాలు : కృష్ణారావు కథలు (1955) – పది కథల సంకలనం, చంద్రలోకానికి ప్రయాణం – తొమ్మిది కథలు మరియు ఒక నాటికల సంకలనం, వెన్నెల రాత్రి (1962) – 17 కథల సంకలనం.
నవలలు : వింత ప్రణయం (1957), యుగసంధి (1957), వెల్లువలో పూచిక పుల్లలు (1960), భవిష్యద్దర్శనం (1966)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికభాస్కరభట్ల కృష్ణారావు
సంగ్రహ నమూనా రచన

భాస్కరభట్ల కృష్ణారావు

భాస్కరభట్ల కృష్ణారావు తెలుగు కథా రచయిత.
వీరు ప్రేమాజీపేటలో 19 డిసెంబర్ 1918 తేదీన జన్మించారు. వీరు బి.ఎ., ఎల్.ఎల్.బి చదివారు. ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.
వీరు 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించారు. ఇవి మూడు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీరి రచనలు ఇతివృత్తం, శిల్పం, భాష, పాత్ర పోషణలలో చాలా వైవిధ్యంగా ఉంటాయి.
వీరు 11 నవంబర్ 1966 తేదీన పరమపదించారు.

———–

You may also like...