గడియారం రామకృష్ణ శర్మ (Gadiyaram Ramakrishna Sharma)

Share
పేరు (ఆంగ్లం)Gadiyaram Ramakrishna Sharma
పేరు (తెలుగు)గడియారం రామకృష్ణ శర్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/06/1919
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబాల సాహిత్యం: వీర గాథలు
క్షేత్ర చరిత్రలు: అలంపూరు శిథిలములు, అలంపూరు చరిత్ర, దక్షిణ వారణాసి, అలంపూరు మహాత్యం
అలంపూరు,బీచుపల్లి క్షేత్ర చరిత్ర
దేశ చరిత్రలు: భారత దేశ చరిత్ర, ప్రపంచ రాజ్యాలు
జీవిత చరిత్రలు: శ్రీ నిత్యానంద స్వామి చరిత్ర, శ్రీ మాధవి విద్యారణ్యస్వామి చరిత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగడియారం రామకృష్ణ శర్మ
సంగ్రహ నమూనా రచన

గడియారం రామకృష్ణ శర్మ

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ప్రముఖుడు. ఆయన 1919, మార్చి 6న అనంతపురంలోజన్మించాడు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించాడు. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు అతని చేతి నుంచి వెలువడినాయి. మాధవిద్యారణ్య అనే పుస్తకం ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ప్రామాణికమైనది. ఆయన 2006, జూలైలో మరణించారు. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు . ఆయన సాహితీవేత్తగానే కాకుండా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడుగానూ సుప్రసిద్ధుడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి మరియు రంగస్థల నటుడు కూడా.

సాహిత్యం
పాంచ జన్యం (ఖండ కావ్య సంపుటి)
తెలుగు సిరి (వ్యాసాలు)
దశరూపక సారం ( రూపక లక్షణ గ్రంథం)
కన్నడ సాహిత్య చరిత్ర (దక్షిణ భారత సాహిత్యాలు )
పంజాబు సాహిత్యం ( ఉత్తర భారత సాహిత్యాలు )
కన్నడ సాహిత్య సౌరభం
వాస్తు శిల్పం
మన వాస్తు సంపద
భారతీయ వాస్తు విజ్జానం
శాసన పరిశోధన
వినయాదిత్యుని పల్లెపాడు తామ్ర శాసనం
విక్రమాదిత్యుని అమిదేలపాడు తామ్ర శాసనం
తెలంగాణా శాసనములు (రెండవ సంపుటి)
అనువాదాలు
గధా యుద్ధ నాటక ( కన్నడం నుంచి )
కన్నడ సణ్ణ కథెగళు
ప్రాచీన గ్రంథ పరిష్కరణలు
మంచన – కేయూర బాహు చరిత్ర
కొరవి గోపరాజు – సింహాసన ద్వాత్రింశిక
శ్రీ మదలంపూరీ క్షేత్ర మహాత్మ్యం ( సంసృతం)
ధార్మిక గ్రంథాలు
హిందూ ధర్మం
లఘునిత్య కర్మానుష్ఠానం
స్త్రీల పూజా విధులు
చటక పద్ధతి సంకల్ప శ్రాద్ధం
తుంగభద్రా పుష్కరాలు

———–

You may also like...