పరవస్తు వెంకట రంగాచార్యులు (Paravastu Venkata Rangacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Paravastu Venkata Rangacharyulu
పేరు (తెలుగు)పరవస్తు వెంకట రంగాచార్యులు
కలం పేరు
తల్లిపేరుమంగమ్మ
తండ్రి పేరుశ్రీనివాసాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ5/22/1822
మరణం1/20/1900
పుట్టిన ఊరువిశాఖపట్నం
విద్యార్హతలు
వృత్తివిశాఖపట్నం లోని “గ్రంధ ప్రదర్శిని” నిర్వాహకులు.
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ప్రాకృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమంజుల నైషధము, లఘు వ్యాకరణము, ప్రపత్తి వాదము, కుంభకర్ణ విజయము, శకుంతలము,
కమలినీ కలహంసము, శబ్దార్ధ సర్వస్వము, కేనోపనిషత్తుకి పద్య అనువాదము, మాండూక్యోపనిషత్తుకి పద్య అనువాదము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుమహా మహోపాధ్యాయ
ఇతర వివరాలుఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో ‘కుంభకర్ణ విజయము’ అనే కావ్యమును రచించాడు. తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు భారతదేశములో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. పరవస్తు వెంకట రంగాచార్యులు గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక విజ్ఞాన సర్వస్వమును ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి “అ”, “ఆ” వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము కొమర్రాజు లక్ష్మణరావు గారు చేపట్టారు. సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త మరియు చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము మరియు వ్యాకరణాలలో నిష్ణాతుడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపరవస్తు వేంకట రంగాచార్యులు
సంగ్రహ నమూనా రచన

You may also like...