బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు (Bommakanti Srinivasacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Bommakanti Srinivasacharyulu
పేరు (తెలుగు)బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/28/1920
మరణం
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఓవరి (ఖండకావ్యం), నివాళి (తాత్త్విక శతకం), సిరినోము (ద్రవిడ ప్రబంధాలకు తెలుగు అనువాదం), అన్యాపదేశం (సంస్కృత భల్లట శతకానికి తెలుగు అనువాదం), తెలుగు చాటువు, బొమ్మల రామాయణం
ఎమెస్కో తెలుగు-ఇంగ్లీషు పాకెట్ డిక్షనరీ, గోపురం – సందేశం, తిరువళికలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబొమ్మకంటి శ్రీనివాసాచార్యులు
సంగ్రహ నమూనా రచన

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు ఉపన్యాసకులు.
వీరు 1920 జూన్ 28 తేదీకి సరియైన రౌద్రి నామ సంవత్సరం, ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు మరియు సుభద్రమ్మ. వీరు తెలుగు మరియు సంస్కృత భాషలలో విద్వాన్ పట్టాలను, తెలుగులో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు నూజివీడులోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల, ఆగిరిపల్లి ఎస్.ఎం.ఓ. కళాశాలలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భాషా పుస్తక సంస్థలోను మరియు విస్‌డమ్ మాసపత్రికకు తెలుగు సంపాదకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి సలహాదారుగా ఉన్నారు.

———–

You may also like...