వడ్డాది సుబ్బారాయకవి (Vaddadi Subbarayakavi)

Share
పేరు (ఆంగ్లం)Vaddadi Subbarayakavi
పేరు (తెలుగు)వడ్డాది సుబ్బారాయకవి
కలం పేరు
తల్లిపేరులచ్చాంబ
తండ్రి పేరుసురపరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/30/1854
మరణం3/2/1938
పుట్టిన ఊరునగరము తాలూకాలోని పాసెర్లపూడి
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుప్రబోధ చంద్రోదయము, ఆంధ్రవేణిసంహారము, అభిజ్ఞాన శాకుంతలము, మల్లికా మారుతము, విక్రమోర్వశీయము, చండకౌశిక నాతకము, నృసింహ విశ్వరూపము, గౌతమీ జల మహిమాను వర్ణనము, భక్త చింతామణి, ఆర్తరక్షామని, మేఘ సందేశము, నందనందన శతకము, సతీస్మృతి, సుతస్మృతి, వసురాయచాటూక్తిముక్తావళి, శ్రీసూక్తివసుప్రకాశిక, సుగుణ ప్రదర్శనము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిశేఖరుడు
ఇతర వివరాలుతెలుగు నాటకాలలో పద్య పఠనమును (ఈనాడువలె గానం కాదు) ప్రవేశపెట్టినవారు వ.సు.కవిగా పేరొందిన వడ్డాది సుబ్బారాయుడు. సుబ్బారాయుడుగారు పద్యములు చక్కగా చదువు అలవాటు కలవారు. చిలకమర్తి లక్ష్మినరసింహముగారు ‘స్వీయచరిత్ర’ లో నిట్లువ్రాయుచున్నారు: పద్యములు చదువుటలోను దండకములు చదువుటలోను మిక్కిలి నేర్పుగల సుబ్బారాయుడుగారి నోటనుండి వినినప్పుడు నాయొడలు పరవశమైనది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవడ్డాది సుబ్బరాయ కవి
సంగ్రహ నమూనా రచన

వడ్డాది సుబ్బారాయకవి

సుబ్బరాయుడు చాటు పద్యాలు చెప్పడంలో గొప్ప ఆసక్తి కనబరచేవాడు. 1875లో ప్రారంభమైన ఈయన కవితా వ్యాసంగం మరణించేవరకూ సాగింది. ఈయన చెప్పిన చాటు పద్యాలు వసురాయ చాటు ముక్తావళి, వసురాయ చాటు ప్రబంధం అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ఈయన ప్రతిభకు ముగ్ధులైన పుర ప్రముఖులు గండపెండేరం తొడిగి, సూక్తి సుధానిధి అనే బిరుదునిచ్చి సత్కరించారు.

You may also like...