వడలి మందేశ్వరరావు (Vadali Mandeswararao)

Share
పేరు (ఆంగ్లం)Vadali Mandeswararao
పేరు (తెలుగు)వడలి మందేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిప్రిన్సిపాల్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅనుశీలన, సాహిత్య తత్త్వవివేచన, పాశ్చాత్య సాహిత్య చరిత్ర విమర్శ – సిద్ధాంతాలు, శోకం నుంచి స్వర్గానికి,
ఇది కల్పవృక్షం, సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు,
స్పందన, విశ్వనాథ మనిషి మనీష
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవడలి మందేశ్వరరావు
సంగ్రహ నమూనా రచన

వడలి మందేశ్వరరావు

వడలి మందేశ్వరరావు తెలుగు సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. ఇతడు 1922 డిసెంబర్ 21న జన్మించాడు. ఇతడు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా పనిచేశాడు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. కేంద్రీయ విద్యాలయ సంస్థలలో 16 సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా కూడా తన సేవలను అందించాడు. ఇతడు తెలుగులో సాహిత్యవిమర్శపై తొమ్మిదికి పైగా గ్రంథాలు, ఆంగ్లంలో ఒక గ్రంథం రచించాడు
ప్రిన్సిపాల్‌గా ఇతడి సేవలకు గుర్తింపుగా కేంద్రీయ విద్యాలయా సంఘటన్, న్యూఢిల్లీ వారి నుండి అనేక పురస్కారాలు లభించాయి.
ఇతడి ఇదీ కల్పవృక్షం పుస్తకానికి విశ్వనాథ సాహిత్యపీఠం వారు అవార్డు ఇచ్చారు.
తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారం 1995లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి లభించింది.

———–

You may also like...