అవసరాల సూర్యారావు (Avasarala suryarao)

Share
పేరు (ఆంగ్లం)avasarala Suryarao
పేరు (తెలుగు)అవసరాల సూర్యారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/14/1923
మరణం03/24/1963
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅవసరాల సూర్యారావు
సంగ్రహ నమూనా రచన

అవసరాల సూర్యారావు

మహాకవి డైరీలు, లేఖలు, మాటా – మంతీ మొదలగు వాటికి సంపాదకత్వం వహించి ప్రచురించారు.’ సంస్కర్త హృదయం ‘ అనే గురజాడకథను ఆంగ్లం లోనికి అనువదించారు.
ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది. ముల్క్రాజ్ ఆనంద ప్రఖ్యాత నవల కూలీని ఆంధ్రీకరించారు. ఆకాశ దీపాలు, అవసరాల కథలు వీరి రచనలు.

———–

You may also like...