బెల్లంకొండ రామదాసు (Bellamkonda Ramadasu)

Share
పేరు (ఆంగ్లం)Bellamkonda Ramadasu
పేరు (తెలుగు)బెల్లంకొండ రామదాసు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభయస్థుడు (గొర్కి) – అనువాద నవల, ఇవాన్ ఇలియిచ్ మృతి (టాల్ స్టాయ్)- అనువాద నవల, నీలికళ్లు (బాల్జాక్)- అనువాద నవల, కన్నీరు (మపాసా)- అనువాద నవల, నానా(ఎమిలి జోలా) – అనువాద నవల, గీతాంజలి (ఠాగూర్)-అనువాదం
జీవితము మతము (టాల్ స్టాయ్ వ్యాసావళి) -అనువాదం, కలికాలం(చార్లెస్ డికెన్స్) – అనువాదం,
రెబెకా- అనువాదం, పరిత్యాగము(ఠాగూర్) -అనువాద కథలు – నన్నపనేని సుబ్బారావుతో కలిసి, మాస్టర్జీ – నాటకం, యుద్ధము- శాంతి (3 భాగాలు) [టాల్ స్టాయ్] – రెంటాల గోపాలకృష్ణతో కలిసి, చందమామ (కథ),
చతురస్రం (గొలుసు -అనువాదంకథ).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబెల్లంకొండ రామదాసు
సంగ్రహ నమూనా రచన

బెల్లంకొండ రామదాసు

బెల్లంకొండ రామదాసు (1923-1969) పేరు పొందిన కవి, నాటక రచయిత, అనువాదకుడు.

1940లో శ్మశానం అనే పేరుతో కవితా సంపుటిని వెలువరించాడు. 1944లో ఇతను అభ్యుదయకవితా యుగంలో అచ్చయిన తొలి కావ్యము నయాగరాను ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులతో కలిసి వెలువరించాడు. 1953లో అతిథి అనే పేరుతో తన తొలి నాటకాన్ని రాశాడు. ఇతర సాంఘిక నాటకాలు, పునర్జన్మ, పంజరం, రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నాయి. చిలక చదువు (1953) పేరుతో కొన్ని రవీంద్రనాధ్ ఠాగూర్ కథలను అనువదించాడు.

———–

You may also like...