ఆకొండి వేంకటకవి (Akondi Venkata Kavi)

Share
పేరు (ఆంగ్లం)Akondi Venkata Kavi
పేరు (తెలుగు)ఆకొండి వేంకటకవి
కలం పేరు
తల్లిపేరుఅచ్చమాంబ
తండ్రి పేరుజగన్నాధ శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1820
మరణం
పుట్టిన ఊరువిశాఖపట్టన మండలములోని గజరాయనివలస
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతత్త్వసంగ్రహ రామాయణము, శతకములు: మూడు (ఆముద్రితములు).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఈ కవిచే నాంధ్రీకరింపబడిన “తత్త్వసంగ్రహ రామాయణము” నందలి బాలకాండము ఆంధ్రవిజ్ఞానసమితి వెలువరించినది. ఈ రామాయణము సంస్కృతములో రచించినవారు శ్రీ బ్రహ్మానందభారతీ స్వాములు. ఈయన యెప్పటివారో తెలియదు. భారత, విష్ణు, కూర్మ బ్రహ్మాండాది నానా పురాణములనుండి సంగ్రహింపబడిన కథ లెన్నో యిందున్నవి. ఈ వేంకటకవి మేనమామలు పెద్ద పండితులు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆకొండి వేంకట కవి
సంగ్రహ నమూనా రచన

You may also like...