పేరు (ఆంగ్లం) | Tapi Chanakya |
పేరు (తెలుగు) | తాపీ చాణక్య |
కలం పేరు | – |
తల్లిపేరు | అన్నపూర్ణమ్మ |
తండ్రి పేరు | ధర్మారావు నాయుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రోజులు మారాయి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తాపీ చాణక్య |
సంగ్రహ నమూనా రచన | – |
తాపీ చాణక్య
తాపీ చాణక్య ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. ప్రముఖ తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు అయిన తాపీ ధర్మారావు నాయుడు ఇతని తండ్రి. తల్లి అన్నపూర్ణమ్మ. ఇతడు 1925లో విజయనగరంలో జన్మించాడు. ఇతడు సినిమారంగంలో ప్రవేశించడానికి ముందు భారత సైన్యంలో రేడియో టెలిగ్రాఫిస్టుగా పనిచేశాడు. పల్లెటూరి పిల్ల చిత్రంలో బి.ఎ.సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశాడు. రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వంతో పాటు కథను కూడా అందించాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
———–