గజ్జెల మల్లారెడ్డి (Gajjela Mallareddy)

Share
పేరు (ఆంగ్లం)Gajjela Mallareddy
పేరు (తెలుగు)గజ్జెల మల్లారెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమల్లారెడ్డిగేయాలు, శంఖారావం, ఇంటర్వ్యూహం
సత్యంవధ ధర్మం చెర, , ఎం.ఎల్.ఎ,సందేహడోల,
పేరిగాని దర్బారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగజ్జెల మల్లారెడ్డి
సంగ్రహ నమూనా రచన

గజ్జెల మల్లారెడ్డి

గజ్జెల మల్లారెడ్డి అభ్యుదయ కవి. వైఎస్ఆర్ జిల్లాలో గొప్ప రాజకీయ ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి చెందిన వాడు. వైఎస్ఆర్ జిల్లా ఆంకాళమ్మ గూడూరులో 1925లో జన్మించారు. అభ్యుదయ, వ్యంగ్య కవి. మూఢనమ్మకాలను హేళన చేసే ఆస్తిక హేతువాది. 1943లో కమ్యూనిస్టు పార్టీలోచేరారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 1978 వరకు పలు పదవులు నిర్వహించారు. నిర్మొహమాటి. మత’మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టి వజ్రజిహ్వగా మారిందంటాడు. 1956లో ‘సవ్యసాచి’ పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించారు.1970 నుంచి 1973 వరకు ‘విశాలాంధ్ర’కి సంపాదకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలు ‘వీచిక’ అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. ‘ఈనాడు’లో ఆరు సంవత్సరాలపాటు పుణ్యభూమి మొదలైన వ్యంగ్య రచనలు చేశారు. ‘ఆంధ్రభూమి’, ‘ఉదయం’ వంటి పత్రికల్లో రాశారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి శ్రమించారు. 1993-95 లో రాష్ట్ర అధికారబాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌. చివరి రోజుల్లో ఆధ్యాత్మికతవైపు మొగ్గారు.
మల్లారెడ్డి గేయాలు, శంఖారావం అన్నవి ఇతని కవితా సంకలనాలు. సవ్యసాచి పత్రికలో గేయాలు ప్రచురింపబడినాయి. 1973 నుండి అరసం ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలకు సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశాడు.

———–

You may also like...